Array
(
  [0] => Array
    (
      [0] => stdClass Object
        (
          [magzine_id] => 13097
          [magzine_cat_id] => 22
          [magzine_title] => కోడి భోజనం

          [magzine_feature_image] => 
          [magzine_thumb_image] => eeimages/sundaymagzine/thumb_images/1569092337.jpg
          [magzine_short_description] => ఓ హోటల్‌ ముందు ‘కోడి భోజనం రూపాయి మాత్రమే’ అని బోర్డు ఉంది. దీంతో రామారావు లొట్టలేసుకుంటూ హోటల్లో కూర్చుని కోడి భోజనం ఆర్డరిచ్చాడు....

          [magzine_long_description] => 

ఓ హోటల్‌ ముందు ‘కోడి భోజనం రూపాయి మాత్రమే’ అని బోర్డు ఉంది. దీంతో రామారావు లొట్టలేసుకుంటూ హోటల్లో కూర్చుని కోడి భోజనం ఆర్డరిచ్చాడు. కొంతసేపటి తర్వాత సర్వర్‌... ప్లేటులో కాసిని జొన్నలూ వడ్లూ తెచ్చిపెట్టాడు.
రామారావు: ఇదేంటీ ఇవి తెచ్చావ్‌, కోడి కూర ఏదీ?
సర్వర్‌: కోడి తినేవి ఇవేగా!

పువ్వుతో పడేశా...

రాజు: ఆ అందమైన అమ్మాయిని పడేశావా... ఎలా?
రవి: ఏం లేదురా? 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయేదాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా.
రాజు: ఆ తర్వాత ఏమయింది?
రవి: 12 రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది.
రాజు: ఎలా?
రవి: 6 పువ్వుల్లో ఒక ప్లాస్టిక్‌ పువ్వును పెట్టాన్లే.

చూడబట్టే ఇన్ని

తండ్రి: ఆ అమ్మాయిని చూడరా... ఎన్ని మార్కులొచ్చాయో!
కొడుకు: ఆ అమ్మాయిని చూస్తేనే... ఇన్ని మార్కులొచ్చాయి.

గొడవ

‘నిన్న నాకూ మా ఆవిడకూ పెద్ద గొడవైపోయింది’ చెప్పాడు శంకర్‌.
‘ఏ విషయంలో?’ అడిగాడు స్నేహితుడు.
‘తనేమో సినిమా చూద్దామంది... నేను హోటల్‌కు వెళ్దామన్నాను...’
‘ఇంతకీ సినిమా ఎలా ఉంది?’ శంకర్‌ చెప్పేది పూర్తికాకుండానే ప్రశ్నించాడు మిత్రుడు.

పాడు వాసన

మంగి: అమ్మగోరూ... అయ్యగోరు ఏ పేస్టు వాడతారమ్మా.
శాంత: ఆయన ఏ పేస్టు వాడితే నీకెందుకే?
మంగి: అదికాదమ్మగోరూ, నిన్న సినిమా హాల్లో నా పక్కన కూర్చుని చీకట్లో నన్ను ముద్దుపెట్టుకుంటే... అబ్బ, మా చెడ్డ వాసనొచ్చిందమ్మా!
శాంత: ???

నాది కాదే

తల్లి: చాతకాని వెధవా, ఎంగిలికంచం కడుక్కుంటున్నావుట్రా... నా కడుపున ఎట్లా పుట్టావురా.
వెంగళప్ప: నీతో వచ్చిన గోలే ఇది. నువ్వు చూసిందే నిజమనుకుంటావు. ఇది నేను తిన్న కంచం కాదే అమ్మా, నీ కోడలిది.

ఎన్ని మార్కులో

ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి టీపాయ్‌ మీద కాళ్ళు పెట్టుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చున్నా...
నా భార్య గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చింది. మా బాబు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తెచ్చి చేతిలో పెట్టాడు.
ఇంగ్లిష్‌ 30/100, తెలుగు 40/100, హిందీ 35/100, లెక్కలు 34/100, సైన్స్‌ 33/100, సోషల్‌ 35/100.
నాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.
‘‘వెధవా, సన్నాసీ... ఎంత ధైర్యం నీకు... ఇంత తక్కువ మార్కులు వస్తే కూడా సిగ్గు లేకుండా నవ్వుతూ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపిస్తున్నావా?’’
‘‘అదికాదండీ, కొంచెం నా మాట వినండీ’’ అంటూ మధ్యలో దూరింది మా ఆవిడ... ఎంతైనా కన్నతల్లి కదా!
‘‘నువ్వు నోరు మూసుకో... అసలు నీవల్లే వాడిలా తయారయ్యాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. ఎప్పుడు చూడు... టీవీ చూడటం, లేదంటే సెల్‌ఫోను’’ నా కోపం రెట్టింపై గట్టిగా అరిచాను.
అంతలో ‘‘అది నాదికాదు నాన్నా. అల్మారా సర్దుతుంటే దొరికింది. నీ చిన్నప్పటి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’’ అన్నాడు పుత్రరత్నం.
నాకు నిలువుగుడ్లు పడ్డాయి...
ఏం మాట్లాడను!

22 సెప్టెంబరు 2019

[magzine_isactive] => 1 [magzine_ipaddress] => 172.17.23.115 [magzine_entryby] => 9026126 [magzine_entrydate] => 2019-09-22 00:28:58.478246 [magzine_modifiedby] => [magzine_modifieddate] => [magzine_date] => 2019-09-22 [magzine_title_html] =>

కోడి భోజనం

[magzine_short_description_html] =>

ఓ హోటల్‌ ముందు ‘కోడి భోజనం రూపాయి మాత్రమే’ అని బోర్డు ఉంది. దీంతో రామారావు లొట్టలేసుకుంటూ హోటల్లో కూర్చుని కోడి భోజనం ఆర్డరిచ్చాడు....

[magzine_tags] => [magzine_homepage_image] => [magzine_isdeleted] => [changeid] => [magzine_cat_name_english] => Saradaga [magzine_cat_name_telugu] => సరదాగా [magzine_cat_isactive] => 1 [magzine_cat_entryby] => admin [magzine_cat_entrydate] => 2019-02-27 15:22:06.939333 [magzine_cat_modifiedby] => [magzine_cat_modifieddate] => [magzine_cat_order] => 22 [catname] => సరదాగా ) ) )
కోడి భోజనం - Sunday Magazine - EENADU కోడి భోజనం - Sunday Magazine
close

సరదాగా

కోడి భోజనం

ఓ హోటల్‌ ముందు ‘కోడి భోజనం రూపాయి మాత్రమే’ అని బోర్డు ఉంది. దీంతో రామారావు లొట్టలేసుకుంటూ హోటల్లో కూర్చుని కోడి భోజనం ఆర్డరిచ్చాడు. కొంతసేపటి తర్వాత సర్వర్‌... ప్లేటులో కాసిని జొన్నలూ వడ్లూ తెచ్చిపెట్టాడు.
రామారావు: ఇదేంటీ ఇవి తెచ్చావ్‌, కోడి కూర ఏదీ?
సర్వర్‌: కోడి తినేవి ఇవేగా!

పువ్వుతో పడేశా...

రాజు: ఆ అందమైన అమ్మాయిని పడేశావా... ఎలా?
రవి: ఏం లేదురా? 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయేదాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా.
రాజు: ఆ తర్వాత ఏమయింది?
రవి: 12 రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది.
రాజు: ఎలా?
రవి: 6 పువ్వుల్లో ఒక ప్లాస్టిక్‌ పువ్వును పెట్టాన్లే.

చూడబట్టే ఇన్ని

తండ్రి: ఆ అమ్మాయిని చూడరా... ఎన్ని మార్కులొచ్చాయో!
కొడుకు: ఆ అమ్మాయిని చూస్తేనే... ఇన్ని మార్కులొచ్చాయి.

గొడవ

‘నిన్న నాకూ మా ఆవిడకూ పెద్ద గొడవైపోయింది’ చెప్పాడు శంకర్‌.
‘ఏ విషయంలో?’ అడిగాడు స్నేహితుడు.
‘తనేమో సినిమా చూద్దామంది... నేను హోటల్‌కు వెళ్దామన్నాను...’
‘ఇంతకీ సినిమా ఎలా ఉంది?’ శంకర్‌ చెప్పేది పూర్తికాకుండానే ప్రశ్నించాడు మిత్రుడు.

పాడు వాసన

మంగి: అమ్మగోరూ... అయ్యగోరు ఏ పేస్టు వాడతారమ్మా.
శాంత: ఆయన ఏ పేస్టు వాడితే నీకెందుకే?
మంగి: అదికాదమ్మగోరూ, నిన్న సినిమా హాల్లో నా పక్కన కూర్చుని చీకట్లో నన్ను ముద్దుపెట్టుకుంటే... అబ్బ, మా చెడ్డ వాసనొచ్చిందమ్మా!
శాంత: ???

నాది కాదే

తల్లి: చాతకాని వెధవా, ఎంగిలికంచం కడుక్కుంటున్నావుట్రా... నా కడుపున ఎట్లా పుట్టావురా.
వెంగళప్ప: నీతో వచ్చిన గోలే ఇది. నువ్వు చూసిందే నిజమనుకుంటావు. ఇది నేను తిన్న కంచం కాదే అమ్మా, నీ కోడలిది.

ఎన్ని మార్కులో

ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి టీపాయ్‌ మీద కాళ్ళు పెట్టుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చున్నా...
నా భార్య గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చింది. మా బాబు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తెచ్చి చేతిలో పెట్టాడు.
ఇంగ్లిష్‌ 30/100, తెలుగు 40/100, హిందీ 35/100, లెక్కలు 34/100, సైన్స్‌ 33/100, సోషల్‌ 35/100.
నాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.
‘‘వెధవా, సన్నాసీ... ఎంత ధైర్యం నీకు... ఇంత తక్కువ మార్కులు వస్తే కూడా సిగ్గు లేకుండా నవ్వుతూ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపిస్తున్నావా?’’
‘‘అదికాదండీ, కొంచెం నా మాట వినండీ’’ అంటూ మధ్యలో దూరింది మా ఆవిడ... ఎంతైనా కన్నతల్లి కదా!
‘‘నువ్వు నోరు మూసుకో... అసలు నీవల్లే వాడిలా తయారయ్యాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. ఎప్పుడు చూడు... టీవీ చూడటం, లేదంటే సెల్‌ఫోను’’ నా కోపం రెట్టింపై గట్టిగా అరిచాను.
అంతలో ‘‘అది నాదికాదు నాన్నా. అల్మారా సర్దుతుంటే దొరికింది. నీ చిన్నప్పటి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’’ అన్నాడు పుత్రరత్నం.
నాకు నిలువుగుడ్లు పడ్డాయి...
ఏం మాట్లాడను!

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.