మోటో తొలి బడ్జెట్ 5జీ ఫోన్: ధరెంతంటే..?
close

Published : 30/11/2020 17:44 IST
మోటో తొలి బడ్జెట్ 5జీ ఫోన్: ధరెంతంటే..?

ఇంటర్నెట్ డెస్క్‌: మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్‌ ఉన్నాయి. కానీ, అవి బడ్జెట్‌ ధరలో లేకపోవడంతో సామాన్యులు వాటివైపు చూడటం మానేశారు. దీంతో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరలో 5జీ ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే మోటోరోలా కంపెనీ తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో పాటు ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. మరి ఈ ఫోన్ ధరెంత..ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారనేది తెలుసుకుందాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న