close

Published : 14/04/2021 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతిపెద్ద మ్యాక్‌

త్వరలో!

పీసీలతో పాటు యాపిల్‌ ఐమ్యాక్‌లను కూడా ఎక్కువగానే చూస్తున్నాం. అయితే, ఇప్పటి వరకూ ఎన్ని అంగుళాల తెరతో కూడిన మ్యాక్‌లను చూసుంటారు. ఎక్కువలో ఎక్కువ  అనుకుంటే 27 అంగుళాలు. ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద తెరతో కూడిన మ్యాక్‌. ఇకపై అంతకు మించిన పరిమాణంలో చూడొచ్చు. ఎంతో తెలుసా? 32 అంగుళాలు. త్వరలోనే యాపిల్‌ ఈ అతి పెద్ద ఐమ్యాక్‌లను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు