వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌
close

Published : 09/06/2021 00:36 IST
వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌


యూత్‌ మెచ్చే మంచి ఫీచర్లతో ఫోన్లు అందించే వన్‌ప్లస్‌ సంస్థ త్వరలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ ఫోన్‌ని భారత విపణిలోకి తేనుంది. పంచ్‌-హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చే ఈ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. 4,500 ఏఎంహెచ్‌ బ్యాటరీ, 30టీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనుకవైపు 8ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 64 ఎంపీ మెయిన్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.3 అంగుళాల ఆమ్‌లెడ్‌ తెర ఇందులో ఉండనున్నాయి. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వరకు లభిస్తుంది. ధర దాదాపు పాతిక వేల వరకు ఉండొచ్చని అంచనా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న