‘లైట్‌’గా వస్తోంది
close

Updated : 24/02/2021 17:31 IST
‘లైట్‌’గా వస్తోంది

బడ్జెట్‌ ఫోన్‌లతో వినియోగదారుల్ని ఎప్పటి నుంచో ఆకట్టుకుంటున్న షామీ ‘ఎంఐ 11 లైట్‌’ని త్వరలో మార్కెట్‌లోకి తేనుంది. భిన్నమైన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో తీర్చిదిద్దారు. అంచుల వరకూ తాకేతెరతో పంచ్‌-హోల్‌ డిస్‌ప్లేతో కనిపిస్తోంది. తెర పరిమాణం 6.7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080*2400 పిక్సల్స్‌. ‘సైడ్‌-మౌంటెడ్‌’ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ మరో ప్రత్యేకత. కెమెరాల విషయానికొస్తే.. వెనక మూడు కెమెరాల (64ఎంపీ, 8ఎంపీ, 5ఎంపీ) సెట్‌ ఉంది. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16ఎంపీ. ర్యామ్‌ 6జీబీ. 128 జీబీ వరకూ ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ సపోర్టు ఉంది.
అంచనా ధర: రూ.25,000


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న