కారులోనూ వైర్‌లెస్‌గా..
close

Updated : 24/02/2021 16:17 IST
కారులోనూ వైర్‌లెస్‌గా..


ప్రయాణాలు చేస్తున్నప్పుడు కారులో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టాలంటే? సంప్రదాయ పద్ధతుల్లో యూఎస్‌బీ కేబుల్‌ కోసం వెతుక్కోవాల్సిందేనా? ఏం అక్కర్లేదు. ఐఫోన్‌ యూజర్లు కారులోనూ వైర్‌లెస్‌గా ఫోన్‌ని ఛార్జ్‌ చేసుకోవచ్చు. అందుకు తగిన వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కార్‌ మౌంట్‌ సిద్ధం అయింది. అదే ‘మెగ్‌ఫిక్స్‌’. RAEGR సంస్థ దీన్ని రూపొందించింది. ఫోన్‌ని దీనిపై ఉంచితే చాలు. అతుక్కుని ఛార్జ్‌ అవుతుంది. 15 వాట్‌ సామర్థ్యంతో ఛార్జ్‌ చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న