close

Updated : 08/04/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదిరే కెమెరాలు

మొబైల్‌ మాయ

ప్రపంచ మార్కెట్‌లో ఎప్పుడో పరిచయమైన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ52 మన దేశీయ విపణిలోకీ అడుగుపెట్టనుంది. 5జీ సపోర్టుతో దీన్ని తీర్చిదిద్దారు. తెర పరిమాణం 6.5 అంగుళాలు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో గ్రాఫిక్స్‌ని ప్రాసెస్‌ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. వెనక నాలుగు (64ఎంపీ, 12ఎంపీ, 5ఎంపీ, 5ఎంపీ) కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు తీసుకునేందుకు ముందు 32ఎంపీ ఉంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 6 జీబీ. ఇంటర్నల్‌ మెమరీ 256జీబీ. మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకూ పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌. అంచనా ధర రూ.34,990


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు