వాట్సాప్‌లో ‘మ్యూట్‌’
close

Updated : 24/02/2021 17:08 IST
వాట్సాప్‌లో ‘మ్యూట్‌’

ఎన్నో రకాల వీడియోలను వాట్సాప్‌లో షేర్‌ చేస్తుంటాం. ఇలా పంపే క్రమంలో ఎప్పుడైనా ఏదైనా వీడియో క్లిప్‌లోని ఆడియోని మ్యూట్‌ చేస్తే బాగుంటుందని అనిపించి ఉండొచ్చు. అందుకు ఇప్పటి వరకూ ఆప్షన్‌ లేదుగానీ.. ఇకపై మ్యూట్‌ చేయొచ్చు. కొత్త అప్‌డేట్‌గా బీటా వెర్షన్‌ రూపంలో పరిమిత యూజర్లకు ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్‌. దీంతో వినియోగదారులు వీడియో క్లిప్‌లను పంచుకునే ముందు మ్యూట్‌ చేయవచ్చు. వీడియోలను ఎడిట్‌ చేసే క్రమంలో మ్యూట్‌ చేసుకునేలా ఇంటర్ఫేస్‌ ఉంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న