మన జీవద్రవ్యరాశి ఎంత?
close

Published : 01/09/2021 01:00 IST
మన జీవద్రవ్యరాశి ఎంత?

భూమ్మీద మనుషుల జీవ ద్రవ్యరాశి (బయోమాస్‌) ఎంత? దీన్ని కనుక్కోవటం కష్టం కావొచ్చు గానీ అంచనా వేయొచ్చు. మనుషులందరినీ పొడిచేసి, దానిలోంచి కేవలం కర్బనాన్ని మాత్రమే వేరుచేసి తూకం వేశామనుకోండి. సుమారు 6 కోట్ల టన్నులు తూగుతుంది. కానీ ఇది మన భూమి మొత్తం కర్బనంలో (54,00 కోట్ల టన్నులు) 0.01 శాతమే. మన కన్నా భూమ్మీదుండే వైరస్‌ల జీవ ద్రవ్యరాశి మూడు రెట్లు ఎక్కువ. అదే బ్యాక్టీరియా జీవద్రవ్యరాశి 1,100 రెట్లు ఎక్కువ. భూమ్మీద జీవద్రవ్యరాశిలో సింహభాగం చెట్లదే (82.4%). జంతువుల జీవద్రవ్యరాశి 0.4% కాగా.. మానవ జీవద్రవ్యరాశి 2.5% మాత్రమే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న