ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ ఫీచర్‌తో రియల్‌మీ 5జీ ఫోన్లు.. 
close

Published : 05/02/2021 15:14 IST
ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ ఫీచర్‌తో రియల్‌మీ 5జీ ఫోన్లు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఏడాది కాలంగా భారత మొబైల్ మార్కెట్‌లో 5జీ ఫోన్ల సందడి మొదలైంది. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండటం, పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ అందుబాటులోకి రాకపోవడంతో కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి కనబరచలేదు. దీంతో తగ్గింపు ధరకే 5జీ ఫోన్లను అందించేకు మొబైల్‌ కంపెనీలు పోటీపడుతున్నాయి. తాజాగా రియల్‌మీ ఎక్స్‌7 ప్రో 5జీ, ఎక్స్‌7 5జీ పేరుతో రెండు మోడళ్లని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫిబ్రవరి 10న ఎక్స్‌7 ప్రో 5జీ మోడల్‌, ఫిబ్రవరి 12 నుంచి ఎక్స్‌7 5జీ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ప్రారంభమవుతాయి. మరి ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం..

రియల్‌మీ ఎక్స్‌7 ప్రో 5జీ

రియల్‌మీ ఎక్స్‌7 5జీ

ఇవీ చదవండి..

ఫౌజీ గేమ్‌కి పబ్‌జీ సెగ..!

గూగుల్ మీట్‌లో ‘ప్రివ్యూ’ ఫీచర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న