చూశారా... ఇవి మీ ఫిట్‌నెస్‌ కోసమే!
close

చూశారా... ఇవి మీ ఫిట్‌నెస్‌ కోసమే!

1/7

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత జీవనశైలిలో ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. దీని కోసం కొందరు జిమ్‌ల బాట పడితే, మరి కొందరు యోగా, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తున్నారు. ఇంకొందరు ఆటలపై దృష్టి పెడుతున్నారు. మీరూ అలాంటివారే అయితే ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. ఈ బ్యాండ్స్‌ మీరు నిద్ర పోయే సమయం, హార్ట్‌ రేట్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ వంటి వాటిపై నిఘా ఉంచి, ఆ వివరాలు మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అందిస్తాయి. అందుకే బడ్జెట్‌ ధరలో ఏయే కంపెనీలు, ఎలాంటి ఫీచర్లతో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను అందిస్తున్నాయో మీకు అందిస్తున్నాం.ఆయా బ్యాండ్స్‌ ఫీచర్స్‌, ధర చూసి.. మీకు నచ్చింది కొనుక్కోవచ్చు.

2/7

ఆమోలెడ్‌ డిస్‌ప్లేతో షావోమి

3/7

స్లీప్‌ ట్రాకర్‌తో శాంసంగ్‌

4/7

130 ఎంఏహెచ్‌తో బ్యాటరీతో ‘రెడ్‌మీ’

5/7

వాటర్‌ రెసిస్టెంట్‌ ‘రియల్‌మీ’

6/7

హార్ట్‌ రేట్‌ సెన్సర్‌తో హువావే

7/7

14 స్పోర్ట్స్‌ మోడ్స్‌తో... బోట్‌

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న