ఎల్‌జీ ‘రెక్కల’ ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇవే!
close

ఎల్‌జీ ‘రెక్కల’ ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇవే!

1/8

ఎల్‌జీ వింగ్‌: మొబైల్‌ ధర- ₹69,990

2/8

ఎల్‌జీ వింగ్‌: క్వాల్‌కోమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 765 G ప్రాసెసర్‌ ఉంటుంది.

3/8

ఎల్‌జీ వింగ్‌: ఎల్‌జీ త్రీడీ సౌండ్‌ ఇంజిన్‌ & స్టీరియో స్పీకర్స్‌ ఉంటాయి. ఐపీ54, ఎంఐఎల్‌-ఎస్‌టీడీ 810జి సర్టిఫికేషన్‌ ఉంటుంది.

4/8

ఎల్‌జీ వింగ్‌: 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది క్విక్‌ ఛార్జ్‌ 4.0+కి సపోర్టు చేస్తుంది.

5/8

ఎల్‌జీ వింగ్‌: ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 260 గ్రాముల బరువు ఉంటుంది.

6/8

ఎల్‌జీ వింగ్‌: 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటాయి. 2టీబీ వరకు మెమొరీ కార్డ్‌తో ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు.

7/8

ఎల్‌జీ వింగ్‌: 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా ఉంటాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ మోటరైజ్డ్‌ పాప్‌ అప్‌ కెమెరా ఉంటుంది.

8/8

ఎల్‌జీ వింగ్‌ 5G: 6.8 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ, 3.9 ఓఎల్‌ఈడీ సెకండరీ డిస్‌ప్లే ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న