రియల్‌మీ నార్జో 30A ఫీచర్లు
close

రియల్‌మీ నార్జో 30A ఫీచర్లు

1/11

బడ్జెట్‌ ధరలో ఫోన్ల కోసం రియల్‌మీ నార్జో సిరీస్‌ను తీసుకొచ్చింది. అందులో భాగంగా రూ.పది వేలలోపు ధరతో రియల్‌మీ నార్జో 30A మొబైల్‌ను ఇటీవల లాంచ్‌ చేసింది. ఆ మొబైల్‌ కీలక ఫీచర్లు, ధర తదితర విషయాలు మీ కోసం...

2/11

బ్యాటరీ సేవింగ్‌ కోసం సూపర్‌ పవర్‌సేవింగ్‌ మోడ్‌ అందిస్తున్నారు.

3/11

వెనుకవైపు డయాగ్నల్‌ స్ట్రైప్‌ స్టయిల్‌ డిజైన్‌ ఉంది.

4/11

రెండు సిమ్‌ కార్డులు, మెమొరీ కార్డు వాడుకునేలా త్రీ కార్డ్‌ స్లాట్‌ ఉంటుంది.

5/11

వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సౌకర్యం ఉంది.

6/11

సెల్ఫీల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేసే 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

7/11

గేమింగ్‌ ప్రియుల కోసం మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ ఇస్తున్నారు.

8/11

6.5 అంగుళాల తాకే స్క్రీన్‌ ఉంటుంది.

9/11

వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది.

10/11

6000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ ఇస్తున్నారు.

11/11

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర ₹8,999. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ వెర్షన్‌ ధర ₹9,999. మార్చి ఐదు నుంచి ఈ మొబైల్స్‌ సేల్‌ ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న