రియల్‌మీ నార్జో 30 ప్రో 5G - Photo Gallery
close

రియల్‌మీ నార్జో 30 ప్రో 5G

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
1/10

దేశంలోకి అందుబాటు ధరలోకి 5జీ ఫోన్ల రాక మొదలైంది. తాజాగా రియల్‌మీ నుంచి నార్జో సిరీస్‌లో ఓ మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. నార్జో 30 ప్రో 5జీ పేరుతో లాంచ్‌ అయిన ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్లు, ధర తదితర వివరాలు చూసేయండి.

2/10

6.5 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ 180 హెడ్జ్‌ ఉంటుంది.

3/10

5జీ చిప్‌సెట్స్‌లో కొత్తదైన మీడియాటెక్‌ హీలియో 800U 5G ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నారు.

4/10

ఓవర్‌ ఛార్జ్, ఓవర్‌ వోల్టేజీ, ఓవర్‌ కరెంట్‌, ఓవర్‌ టెంపరేచర్‌‌ ప్రొటెక్షన్‌ ఫీచర్లు ఉన్నాయి. ఫైర్‌ ప్రూఫ్‌ మెటీరియల్‌ను ఉపయోగిస్తున్నారు.

5/10

గేమర్స్‌ కోసం ఎక్కువసేపు ఛార్జింగ్‌ ఉండేలా 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు.

6/10

బ్యాటరీ సేవింగ్‌ కోసం డార్క్‌ థీమ్‌, యాప్‌ యూసేజ్‌ లిమిట్స్‌, వినియోగించని యాప్‌ల ఫ్రీజ్‌ లాంటి ఫీచర్లు ఇస్తున్నారు.

7/10

30 వాట్‌ డార్ట్‌ ఛార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది. దీంతో 65 నిమిషాల్లోనే ఫుల్‌ బ్యాటరీ ఛార్జ్‌ చేయొచ్చు.

8/10

స్మూత్‌ యూసేజ్‌ కోసం 120 హెడ్జ్‌ అల్ట్రా స్మూత్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

9/10

5జీ సాంకేతికత ఉంటుంది. 5జీ + వైఫ్‌తో డ్యూయల్‌ ఛానల్‌ నెట్‌వర్క్‌ యాక్సిలరేషన్‌ ఉంటుంది.

10/10

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర ₹16,999. అదే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ ధర ₹19,999. మార్చి నాలుగు నుంచి ఈ మొబైల్‌ అమ్మకాలు మొదలవుతాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న