Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009689
            [news_title_telugu_html] => 

ప్రేమ జంట బలవన్మరణం

[news_title_telugu] => ప్రేమ జంట బలవన్మరణం [news_title_english] => Lovers make sucide [news_short_description] => ఓ బాలిక ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లేడు చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల అటవీప్రాంతంలో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. రావిర్యాల [news_tags_keywords] => lovers,Sucide,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 08:38:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రేమ జంట బలవన్మరణం - Lovers make sucide - EENADU
close

తాజా వార్తలు

ప్రేమ జంట బలవన్మరణం

న్యూస్‌టుడే, జిల్లేడు చౌదరిగూడ: ఓ బాలిక ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లేడు చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల అటవీప్రాంతంలో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. రావిర్యాల గ్రామానికి చెందిన మల్లేష్‌(21) ఆ గ్రామానికి చెందిన బాలిక(17) ప్రేమించుకున్నారు. బాలికను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ దీనికి అంగీకరించలేదు. బుధవారం ఉదయం ఇద్దరూ ఇంటినుంచి వెళ్లిపోయారు. ఉదయం పెద్దమ్మ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాలికని మల్లేష్‌ కిడ్నాప్‌ చేసినట్లు కేసు పెట్టింది. పోలీసులు విచారణలో ఉండగానే సాయంత్రం పెద్దఎల్కిచర్ల సమీప అటవీప్రాంతంలో ఇద్దరూ ఉరివేసుకుని చనిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహ్మద్‌ సయీద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.