Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009715
            [news_title_telugu_html] => 

బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ప్రారంభం

[news_title_telugu] => బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ప్రారంభం [news_title_english] => Balapur Laddu auction Started [news_short_description] => ప్రసిద్ధ బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. బాలాపూర్‌లోని ప్రధాన కూడలిలో గణేశ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.450లతో ప్రారంభమైన లడ్డూ రూ.16.60 [news_tags_keywords] => hyderabad, BalapurLaddu, auction [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 10:14:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ప్రారంభం - Balapur Laddu auction Started - EENADU
close

తాజా వార్తలు

బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ప్రారంభం


హైదరాబాద్‌: ప్రసిద్ధ బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. బాలాపూర్‌లోని ప్రధాన కూడలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.450లతో ప్రారంభమైన లడ్డూ వేలంపాటు రూ.16.60 లక్షల వద్ద ముగిసింది. తాజాగా ఈసారి 19 మంది పోటీపడుతున్నారు. ఇందులో నెల్లూరుకు చెందిన జి. వంశీకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.
 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.