
ఈనాడు, హైదరాబాద్: మూడో తరగతిలో ప్రవేశపెట్టిన పరిసరాల విజ్ఞానం(ఈవీఎస్) పాఠ్య పుస్తకాన్ని ద్విభాషా పుస్తకంగా ముద్రించనున్నారు. ఇప్పటివరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం వేర్వేరుగా ఉండేవి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల భాషలుంటాయి. అవసరమైతే దీనిని రెండు భాగాలుగా ముద్రించాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) సంచాలకురాలు శేషుకుమారికి సూచించారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ