close
16న మాజీ సైనికుల పింఛన్‌ అదాలత్‌

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16న పింఛన్‌  అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు పి.రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని సైనిక ఆరాంఘర్‌ కాంప్లెక్స్‌లో 16న ఉదయం 10 గంటలకు అదాలత్‌ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 70441 90880, 94408 63871 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.