close
రాష్ట్రంలో చలి పంజా

చుక్కాపూర్‌లో 13.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. బుధవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 13.5, మెదక్‌లో 14.8, ఆదిలాబాద్‌లో  15.2, హైదరాబాద్‌లో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవటం ఇదే తొలిసారి. చలి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.