
ఈనాడు, హైదరాబాద్: తన బతుకంతా తెలంగాణకు వెచ్చించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ధన్యజీవి అని పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు నివాళులర్పించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడన్న కాళోజీ రచనలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్పూర్తిగా నిలిచాయని మంత్రులు ఆయన సాహితీసేవను కొనియాడారు. నిజామాబాద్ నగర శాసనసభ్యుడు గణేష్‌బిగాల, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు