close

ప్రధానాంశాలు

తెలంగాణలో 61 శాతం సాగుయోగ్య భూమి: కేంద్రం

ఈనాడు, దిల్లీ: నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం భూభాగంలో 55.58% భూమి సాగుకు యోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా సాగుయోగ్యమైన భూమి తక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనేనని తెలిపారు. ఇది కర్ణాటకలో 66.88%, కేరళలో 58.32%, తమిళనాడులో 62.37%, పుదుచ్చేరిలో 60.87% ఉన్నట్లు చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.