close

ప్రధానాంశాలు

‘హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల’ ఆటలకు చెల్లు

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల బిగింపులో జరుగుతున్న నిర్లక్ష్యంపై రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా దృష్టి సారించారు. రాష్ట్రంలో నిబంధనల మేరకు ప్లేట్లను బిగించడం, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 4 రోజుల వ్యవధిలోనే వాటిని గుత్తేదారులు సిద్ధం చేసి వాహనదారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ నెల 9న ‘ఈనాడు’లో ‘హైసెక్యూరిటీ నిర్లక్ష్యం!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన రవాణాశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.