close

తాజా వార్తలు

విద్యుత్ కార్యాలయం ముందు కాలనీవాసుల ఆందోళన

గోదావరి ఖని: రామగుండం నగరపాలక పరిధిలోని 44వ డివిజన్‌ లక్ష్మీపురం ఎలకలపల్లి గేట్‌ కాలనీలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలంటూ ఆ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. గోదావరి ఖనిలోని ఏడీఈ కార్యాలయం ముందు గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏడీఈ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరిస్తామని ఏడీఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కందుల స్వరూపతోపాటు ఆయా కాలనీ వాసులు పాల్గొన్నారు.

 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.