Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102817
            [news_title_telugu_html] => 

అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం

[news_title_telugu] => అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం [news_title_english] => [news_short_description] => రామగుండం ఫెర్టిలైజర్‌ సిటీ సమీపంలోని గౌతమీ నగర్‌లో నెలకొన్న అయ్యప్ప స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం జరుపుకొన్నారు.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 15:48:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం - EENADU
close

తాజా వార్తలు

అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం

గోదావరి ఖని: రామగుండం ఫెర్టిలైజర్‌ సిటీ సమీపంలోని గౌతమీ నగర్‌లో నెలకొన్న అయ్యప్ప స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో బొల్లారం అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో గణపతి హోమంతో పాటు అయ్యప్ప స్వామికి విశేషమైన అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.