close

తాజా వార్తలు

గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు 

బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరిస్తామని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ పద్మసుందరి, గ్రామసర్పంచ్‌ కవిత పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.