close

తాజా వార్తలు

మధిరలో కాంగ్రెస్‌ పాదయాత్ర

మధిర: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు మల్లాది వాసు ఆధ్వర్యంలో బుధవారం మధిర మున్సిపాలిటీలోని ఎస్సీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు మేకల లక్ష్మీ, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమణగుప్త, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.