close

తాజా వార్తలు

మందుబాబుల వీరంగం

హైదరాబాద్‌: మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. దారికి అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీయమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేశారు. ఈ సంఘటన నగరంలోని నేరెడ్‌మెట్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో బాధితులు నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మందుబాబులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.