close

తాజా వార్తలు

ఒప్పంద కార్మికుల ప్రదర్శన

గోదావరిఖని పట్టణం: రోజువారి వేతనం రూ.178 ఇవ్వాలని కేంద్ర మంత్రి సూచనకు నిరసనగా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు చేపట్టిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి తన సూచనను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ నినాదాలు చేశారు. ప్రదర్శన అనంతరం నల్లబ్యాడ్జీలతోనే విధులకు వెళ్లారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.