close

తాజా వార్తలు

పింఛనుపత్రాలను అందజేసిన జిల్లా పాలనాధికారి

సదాశివనగర్‌: రామారెడ్డి మండల కేంద్రంలో పెరిగిన పింఛను పత్రాలను లబ్ధిదారులకు శనివారం జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లను జూన్‌ నెల నుంచి లబ్ధిదారులకు రూ.2016 చొప్పున అందజేస్తుందని పేర్కొన్నారు. 57 ఏళ్లు అర్హత కల్గిన లబ్ధిదారులు పింఛను కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరధ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి, ఎంపీడీవో బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.