close

తాజా వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

చేగుంట: చేగుంట సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కాచిగూడనుంచి అకోలా వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వడియారం రైల్వేస్టేషన్‌ దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రైల్లో ఎక్కువగా ఉద్యోగులు, ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. సుమారు గంటన్నరపాటు రైలు పట్టాలపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.