Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146761
            [news_title_telugu_html] => 

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

[news_title_telugu] => ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు [news_title_english] => [news_short_description] => జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలు, బాలకృష్ణుడి వేషధారణలతో ,చిన్నారులు ఆకట్టుకున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 15:49:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - EENADU
close

తాజా వార్తలు

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సదాశివనగర్‌: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలు, బాలకృష్ణుడి వేషధారణలతో ,చిన్నారులు ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలు చూసిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నాగభూషణం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.