close

తాజా వార్తలు

కొండ చిలువ కలకలం

 

గంపోనిగూడెం(మంగపేట), న్యూస్‌టుడే: మండలంలోని గంపోనిగూడెంలో కొండ చిలువ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలోకి కొండచిలువ రావటంతో గమనించిన గ్రామస్థులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కొండ చిలువను సంచిలో తీసుకొని కమలాపురం సమీప అడవిలో వదిలేశారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.