close

తాజా వార్తలు

మందుబాబుల హల్‌చల్‌

మచ్చుపహాడ్‌(నర్మెట్ట), న్యూస్‌టుడే: మచ్చుపహాడ్‌ గ్రామ మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మందుబాబులు బీభత్సం సృష్టించారు. దసరా వేడుకలు, ఆర్టీసీ సమ్మె కారణంగా పాఠశాలకు సెలువులు ఉండండంతో మందుబాబులకు అడ్డగా మారింది. దీంతో ఆవరణలో మద్యం తాగి సీసాలను ధ్వసం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాల చుట్టు ప్రహారీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.