close

తాజా వార్తలు

ఆర్టీసీ సమ్మెకు ఉపాధ్యాయుల సంఘీభావం

కోదాడపట్టణం: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ప్రజారవాణాను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణయ్య, పీఈటీ రామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.