close

తాజా వార్తలు

గింజలున్నాయా మిత్రమా..?

చిట్టిచిలుకమ్మలు గింజల కోసం వెతికాయి. పైపు లోపలకి ఒకటి తల దూర్చి చూడగా, మరో రెండు వరుసలో కూర్చున్నాయి. సూర్యాపేటలోని తాళ్లగడ్డలో ఓ ఇంటి రేకుల కింద ఉన్న పైపులో తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని చూశాయి. అక్కడ ఏమీ లేకపోవడంతో తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోయాయి.

- ఈనాడు, సూర్యాపేట


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.