
తాజా వార్తలు
దమగ్నాపూర్ (చిన్నచింతకుంట), న్యూస్‌టుడే : కేబుల్ తీగలు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన వడ్డెమాన్ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. దమగ్నాపూర్‌కు చెందిన కేబుల్ ఆపరేటర్ శేఖర్ (40) కేబుల్ తీగలను సరి చేయడానికి విద్యుత్తు స్తంభం ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాస్తు 11కేవీ విద్యుత్తు తీగ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా ఆత్మకూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని ఎస్ఐ సంతోష్ తెలిపారు. శేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లల ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
జిల్లా వార్తలు
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
