close

తాజా వార్తలు

తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం

సైదాపూర్‌‌: సైదాపూర్‌ మండలం ఆకునూరు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచి కార్యాలయాన్ని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, బ్యాంకు ఉన్నతాధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాట్లాడారు. బ్యాంకు శాఖ ఏర్పాటుతో ఆకునూరు పరిసర గ్రామాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ గోపాల్‌రావు, ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.