close

తాజా వార్తలు

కరీంనగర్‌లో డిసెంబర్‌ 29న పద్మశాలివధూవరుల వివాహ పరిచయ వేదిక

ద్మశాలి కమ్యూనిటీలో సంబంధాలను అన్వేషించే వారి సౌకర్యార్థం ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ కరీంనగర్‌లో డిసెంబర్‌ 29న పరిచయవేదిక నిర్వహిస్తుంది.

వేదిక : శ్రీ బాలాజీ బ్యాంకెట్‌ హాల్‌, సెవన్‌ హిల్స్‌ ఎదురుగా, కరూర్‌ వైశ్య బ్యాంక్‌ బిల్డింగ్‌ పైన, 2వ అంతస్తు, కరీంనగర్‌.....

ప్రత్యేకతలివీ..: వధువు/వరుడు, వారి ఇష్టాఇష్టాల పరిచయం. వధువు/వరుడు వివరాలతో కూడిన సి.డి. ఇవ్వబడును. ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మీకు నచ్చిన 10 ‘కాంటాక్ట్‌ నంబర్స్‌’ 30 రోజుల కాల వ్యవధిలో పూర్తి ఉచితంగా చూసుకునే అవకాశం. ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ ద్వారా వివాహం జరిగిన వారు 3 నెలల లోపు తెలియచేస్తే రూృృ 2500/- విలువ గల గిప్ట్‌ కూపన్‌ అందచేయబడును. పరిచయవేదికకు వచ్చిన వధువు/వరుడుతో కలిపి ముగ్గురు వ్యక్తులకు భోజన వసతి. వధువు/వరుడుల తరపున వారి తల్లిదండ్రులు పరిచయవేదికలో పాల్గొనవచ్చును. రిజిస్ట్రేషన్ల సంఖ్య పరిమితం. రుసుము రూృృ 2,100/-. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకొనేవారికి 10% తగ్గింపు కలదు. 10% తగ్గింపు పొందుటకు ఆఖరు తేది : 19-12-2019. మరిన్ని వివరాలకు సంప్రదించండి : ఈనాడు ఆఫీస్‌, 1వ అంతస్తు, అంజలి మహిళ కో-ఆపరేటివ్‌ సూపర్‌ బజార్‌ లి., కరీంనగర్‌.... ఫోన్స్‌ : 8008551132, 8008174242, నిజామాబాద్‌ : 8008529393, మహబూబ్‌నగర్‌ : 8008529393, ఖమ్మం : 8008550131, వరంగల్‌ : 8008550132, సూర్యాపేట : 7331106041, హైదరాబాద్‌ : 8008928686. రిజిస్ట్రేషన్‌ కొరకు వచ్చునపుడు వధువు/వరుడుల ID Proof (Aadhar / Passport / Driving Licence / Voter ID) & Photo వెంట తీసుకురాగలరు లేదా మా WhatsApp Number : 8008928686 కు పంపగలరు. రిజిస్ట్రేషన్స్‌ ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్ఛు www.eenadupellipandiri.net.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.