close

తాజా వార్తలు

బాలికఅపహరణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఎల్కతుర్తి, న్యూస్‌టుడే: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలో రెండు రోజుల క్రితం బాలికను అపహరించిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై విచారణ జరిపిన హసన్‌పర్తి పోలీసులు స్పష్టత ఇచ్చినప్పటికీ మంగళవారం బాధితురాలు ఎల్కతుర్తి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎస్సై సజ్జనపు శ్రీధర్‌ తెలిపారు. ఇదే తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ అని ఆయన పేర్కొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.