మరకలిక మాయం..!

వంట చేసేటప్పుడు, పాలు పొంగినప్పుడు లేదా మరేదైనా సందర్భాల్లో గ్యాస్‌ స్టవ్‌ మీద మరకలు పడుతూనే ఉంటాయి. రోజూ వీటిని శుభ్రం చేస్తూ కూర్చోలేం. పోనీ అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు మొండి మరకలవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ‘సిల్వర్‌ గ్యాస్‌ రేంజ్‌ ప్రొటెక్టర్‌’ను వాడొచ్చు.

Published : 01 Mar 2020 00:48 IST

కొత్త పరికరం

వంట చేసేటప్పుడు, పాలు పొంగినప్పుడు లేదా మరేదైనా సందర్భాల్లో గ్యాస్‌ స్టవ్‌ మీద మరకలు పడుతూనే ఉంటాయి. రోజూ వీటిని శుభ్రం చేస్తూ కూర్చోలేం. పోనీ అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు మొండి మరకలవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ‘సిల్వర్‌ గ్యాస్‌ రేంజ్‌ ప్రొటెక్టర్‌’ను వాడొచ్చు. దీన్ని  బర్నర్‌ చుట్లూ అంటిస్తే మరకలు పడినప్పుడు తీసి సులువుగా  శుభ్రం చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని