నోరుతీపి..లక్ష్యాలు చూపి!

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. సంబరాలు చేసుకునే సందర్భమిది. ఈ వేళ తియ్యని కుకీస్‌తో నోరూ తీపి చేసుకుంటే బాగుంటుంది కదూ. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలపడమే

Updated : 26 Dec 2021 05:34 IST

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. సంబరాలు చేసుకునే సందర్భమిది. ఈ వేళ తియ్యని కుకీస్‌తో నోరూ తీపి చేసుకుంటే బాగుంటుంది కదూ. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలపడమే కాకుండా లక్ష్యాలనూ గుర్తు చేసే ఈ కుకీస్‌ వైవిధ్యంగా ఉండి ఆకర్షిస్తున్నాయి. మరి మీరు ఎవరెవరికి ఏ కుకీస్‌ తినిపిస్తారు?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని