ప్రభుత్వ ఉద్యోగాలు

యూపీఎస్సీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 12 Oct 2022 11:54 IST

యూపీఎస్సీ-36 ఖాళీలు

యూపీఎస్సీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 36 పోస్టులు-ఖాళీలు: సూపరింటెండెంట్‌ (ప్రింటింగ్‌)-01, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ప్లానింగ్‌/ స్టాటిస్టిక్స్‌)-35.

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 17, 2020.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఏఏఐలో 368 పోస్టులు

ఏర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 368 (మేనేజర్‌-13, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌-355)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 30.11.2020 నాటికి మేనేజర్‌-32 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ 27 ఏళ్లు మించి ఉండకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ ఇంటర్వ్యూ/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌/ డ్రైవింగ్‌ టెస్ట్‌/ వాయిస్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 15, 2020.

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 14, 2021.

వెబ్‌సైట్‌: https://www.aai.aero/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని