ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)

Published : 07 Dec 2020 01:05 IST

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ స్పోర్ట్స్‌ అకాడమీల్లో కోచ్‌ పోస్టులు క్రీడాంశాలు: కబడ్డీ, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, చెస్‌, క్రికెట్‌, సాఫ్ట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, జూడో, ఖో-ఖో. అర్హత: కనీసం 55% మార్కులతో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, బీపీఈడీ/ ఎంపీఈడీ/ పీహెచ్‌డీ వారికి ప్రాధాన్యత, సంబంధిత క్రీడల్లో టైటిల్స్‌, సర్టిఫికెట్‌ కోర్సులు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.500.దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 13, 2020.వెబ్‌సైట్‌: https://www.tswreis.in
ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ-నెల్లూరు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విభాగానికి చెందిన నెల్లూరులోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 31 పోస్టులు: లైబ్రేరియన్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, డీఈఓ, హౌజ్‌కీపర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణత, హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చిరునామా: ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ, నెల్లూరు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 11, 2020
https:///psnellore.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని