లైబ్రరీ

కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు...

Updated : 27 Sep 2021 07:25 IST

కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.


ఏపీపీఎస్‌సీ ఎండోన్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌ - 3, పేపర్‌ - 2 (తెలుగు మీడియం)
* హిందూ తత్వశాస్త్రం - దేవాలయ వ్యవస్థ స్టడీ మెటీరియల్‌, ప్రాక్టీసు బిట్లు, టాప్‌ 8 మోడల్‌ పేపర్స్‌
* పేజీలు: 529, ధర: రూ. 499
* ప్రచురణ: విజేత కాంపిటీషన్స్‌


ఏపీ హైకోర్టులో అసిస్టెంట్స్‌, ఎగ్జామినర్‌, టైపిస్ట్‌, కాపీయిస్ట్‌ పోస్టులు (ఇంగ్లిష్‌ మీడియం)
* జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌ టాప్‌ 4 మోడల్‌ పేపర్స్‌
* పేజీలు: 848, ధర: రూ. 599
* ప్రచురణ: విజేత కాంపిటీషన్స్‌


ఎవర్‌ లేటెస్ట్‌ జనరల్‌ నాలెడ్జ్‌ - 2022
* ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ -
I, II, III, IV,, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌, కానిస్టేబుల్స్‌, ఎండోన్‌మెంట్‌, ఆర్‌ఆర్‌బీ, గ్రూప్‌ డి, డీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, పోస్టల్‌ కాంపిటీటివ్‌ & ప్రవేశపరీక్షల కోసం స్టడీ మెటీరియల్‌, 1000 ఆబ్జెక్టివ్‌ ప్రాక్టిస్‌ బిట్స్‌.
* పేజీలు: 672, ధర: రూ. 229
* ప్రచురణ: విజేత కాంపిటీషన్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని