అన్వేషణ ఆపొద్దు!

వేదాంతులు పరమ గమ్యం చేరడానికి రెండు ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. మొదటిది ఆత్మవిచారణ. రెండోది శరణాగతి. ముందు మౌనంగా కూర్ఛో.. తర్వాత నేను ఎవరు అనే విచారణ ప్రారంభించు. ఈ

Updated : 14 May 2020 00:35 IST

రమణ పథం

- భగవాన్‌ రమణ మహర్షి

వేదాంతులు పరమ గమ్యం చేరడానికి రెండు ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. మొదటిది ఆత్మవిచారణ. రెండోది శరణాగతి. ముందు మౌనంగా కూర్ఛో.. తర్వాత నేను ఎవరు అనే విచారణ ప్రారంభించు. ఈ అన్వేషణ విడవకుండా కొనసాగించు. మన దినచర్య ఎవరెవరినో కలుసుకోవడంతో సరిపోతుంది. కానీ మనల్ని మనం కలుసుకోడానికి సమయం దొరకడం లేదెవరికీ. అందుకే నిన్ను నువ్వొక్కసారి సమీక్షించుకుని, నీవెవరో తెలుసుకో.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు