...ఆ నాదం అందుకు!

భగవత్‌ దర్శనం అంటే మనలోని అసుర గుణాలను పారదోలడం, దైవీగుణాలను ఆహ్వానించడం. అందుకు సంకేతంగా రాక్షసులను తరిమివేయడానికి, దేవతలను ఆహ్వానించటానికి హారతి సమయంలో గంటానాదం చేస్తారు. ఆ సమయంలో స్వామి దర్శనం దివ్యదర్శనం.

Published : 15 Oct 2020 01:51 IST

భగవత్‌ దర్శనం అంటే మనలోని అసుర గుణాలను పారదోలడం, దైవీగుణాలను ఆహ్వానించడం. అందుకు సంకేతంగా రాక్షసులను తరిమివేయడానికి, దేవతలను ఆహ్వానించటానికి హారతి సమయంలో గంటానాదం చేస్తారు. ఆ సమయంలో స్వామి దర్శనం దివ్యదర్శనం. ఆ హారతి దివ్యజ్యోతి. ఆ నాదం దివ్యనాదం. ఆ హారతి వెలుగులో స్వామిని విగ్రహరూపంలో దర్శిస్తూ, తనలోకి తాను చూసుకుంటూ భక్తులు అంతర్ముఖులు కావాలన్నది మన సంప్రదాయంలోని ఆంతర్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని