విడిపోతే...

‘ఇద్దరి కష్టం వల్ల ఉభయులకూ మంచి ఫలం కలుగుతుంది. కాబట్టి ఒంటివాడై ఉండడం కన్నా కలిసి ఉండడం మంచిది’ అన్నది బైబిల్‌ వాక్కు. మన బయటి శత్రువు

Published : 03 Dec 2020 01:05 IST

క్రీస్తువాణి

‘ఇద్దరి కష్టం వల్ల ఉభయులకూ మంచి ఫలం కలుగుతుంది. కాబట్టి ఒంటివాడై ఉండడం కన్నా కలిసి ఉండడం మంచిది’ అన్నది బైబిల్‌ వాక్కు. మన బయటి శత్రువు కన్నా లోపలి శత్రువు మనల్ని ఎక్కువ బలహీన పరుస్తాడు. అలాగే కోపం, స్వార్థం బంధాలను తునాతునకలు చేస్తాయి. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ‘తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోతుంది..’ ఇది క్రీస్తు తన శిష్యుకు చెప్పిన ఉపమానం. అందుకే ‘కలిసి ఉంటే కలదు సుఖం...’.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని