కలలు... నిజాలు!

మనకు నిద్రలో వచ్చే కలలు మూడు రకాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. మెదటిది చింతజములు...

Published : 07 Jan 2021 01:15 IST

తెలుసుకుందాం

నకు నిద్రలో వచ్చే కలలు మూడు రకాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. మెదటిది చింతజములు.. అంటే పదే పదే ఆలోచించిన విషయాలు కలలోకి రావడం. అలాంటి కలలు మన మనసులోని భావాలకు సంకేతాలు. రెండోది వ్యాధిజములు.. అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు కలిగే కలలు. ఇవి మనసులోని భావాలకు సంకేతాలు కావు, భవిష్యత్తుకు సూచికలూ కావు. మూడో రకం యాదృచ్ఛికములు. మన ఆలోచనతో, అనారోగ్యంతో సంబంధం లేకుండా కాకతాళీయంగా వచ్చే కలలివి.  
 

మరిన్ని కథనాలు https://epaper.eenadu.net/ లో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని