శ్లోకామృతం

క్షమా బలమశక్తానాం శక్తానాం భూషణః క్షమా।క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే।।

Published : 01 Jul 2021 01:02 IST

క్షమా బలమశక్తానాం శక్తానాం భూషణః క్షమా।
క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే।।

భావం: ఓర్పు బలహీనులకి బలం. బలవంతులకి అలంకారం. లోకంలో ఓర్పే వశీకరణౌషధం. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని