శ్లోకామృతం

మనకు సంబంధించిన అంశాలు ఇతరుల అదుపులో ఉంటే బాధ కలుగుతుంది. మన అధీనంలోనే ఉంటే సంతోషంగా ఉంటుంది.

Updated : 29 Jul 2021 00:58 IST

సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం

ఏతద్‌ విద్యాత్‌ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః

మనకు సంబంధించిన అంశాలు ఇతరుల అదుపులో ఉంటే బాధ కలుగుతుంది. మన అధీనంలోనే ఉంటే సంతోషంగా ఉంటుంది. సుఖానికీ దుఃఖానికీ సంక్షిప్త నిర్వచనం ఇదే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు